Mutual Fund: ప్రతీ నెలా కాస్త పొదుపు చేశారు... వారికి రూ.51 లక్షలు వచ్చాయి

Mutual Fund | జీతం రాగానే ఖర్చుల గురించి ఆలోచిస్తుంటారు. కానీ పొదుపు గురించి ఆలోచించినప్పుడే దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ పొందొచ్చు. ఇలా గత పదేళ్లుగా తమ జీతంలో ప్రతీ నెలా కొంత మొత్తాన్ని పొదుపుచేసినవారికి (Monthly Savings) రూ.51 లక్షల వరకు రిటర్న్స్ వచ్చాయి. ఎలాగో తెలుసుకోండి.