ఏగాన్ లైఫ్ ఇన్సూరెన్స్ తాజాగా కొత్త పాలసీని తీసుకువచ్చింది. దీని పేరు ఏగాన్ లైఫ్ ఐగ్యారంటీ మ్యాక్స్ సేవింగ్స్ ప్లాన్. ఈ పాలసీ ద్వారా మూడు రకాల బెనిఫిట్స్ ఇప్పుడే పొందొచ్చు. సేవింగ్స్, ఇన్సూరెన్స్, ట్యాక్స్ బెనిఫిట్స్ వంటివి లభిస్తాయి. సబ్స్క్రైబర్లు ఈ పాలసీ తీసుకోవడం ద్వారా నెలకు రూ. 500 నుంచి కూడా చెల్లించొచ్చు. అంటే రోజుకు రూ. 17 పొదుపు చేయొచ్చు.