హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Hunter 350: ఆకట్టుకునే ఫీచర్స్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త బైక్...ధర రూ.1.49 లక్షలు

Hunter 350: ఆకట్టుకునే ఫీచర్స్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త బైక్...ధర రూ.1.49 లక్షలు

Hunter 350 | రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. మరో బుల్లెట్ బండి రోడ్లపై చక్కర్లు కొట్టేందుకు వచ్చేస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Hunter 350) మోడల్ ధరను ప్రకటించింది కంపెనీ. ఈ బైక్ ప్రత్యేకతలు, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, బుకింగ్స్ వివరాలు తెలుసుకోండి.

Top Stories