Home » photogallery » business »

ROSHNI NADAR MALHOTRA INDIAS WEALTHIEST WOMAN ROSHNI NADAR MALHOTRA NEW CHAIRPERSON OF HCL TECHNOLOGIES MK

HCL నూతన సారథి రోషిణి నాడర్ గురించి ఆసక్తికర విషయాలివే....

HCL కొత్త ఛైర్‌పర్సన్‌ రోషిణీ నాడర్ మల్హోత్రా వయస్సు కేవలం 38 ఏళ్లు. శివ్ నాడర్‌కు ఏకైక కుమార్తె రోషిణీ నాడర్. ఇప్పటి వరకు ఆమె HCL సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు.