Revolt: నెలకు రూ.2999 చెల్లించి ఈ బైక్ సొంతం చేసుకోవచ్చు

Revolt RV400 and Revolt RV300 | రెవాల్ట్ ఇంటెల్లికార్ప్ ఎలక్ట్రిక్ బైకులను ఇండియాలో లాంఛ్ చేసింది. రెవాల్ట్ ఆర్‌వీ 400, రెవాల్ట్ ఆర్‌వీ 300 మోడల్స్‌ని ఆవిష్కరించింది. వీటికి ఇన్‌స్టాల్‌మెంట్ ప్లాన్స్‌ని కూడా ప్రకటించింది. మరి రెవాల్ట్ ఆర్‌వీ 400, రెవాల్ట్ ఆర్‌వీ 300 ప్రత్యేకతలు, ఇన్‌స్టాల్‌మెంట్ ప్లాన్స్ గురించి తెలుసుకోండి.