Home » photogallery » business »

RESTAURANTS COLLECTING SERVICE CHARGE FROM CUSTOMERS CENTRAL GOVERNMENT TO DISCUSS WITH NATIONAL RESTAURANT ASSOCIATION OF INDIA ON JUNE 2 SS

Hotel Bill: హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ చెల్లించాలా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే...

Hotel Bill | ఫ్రెండ్స్‌తో లేదా కుటుంబ సభ్యులతో సరదాగా హోటల్‌కు వెళ్లడం, భోజనం చేయడం, బిల్లు కట్టి వచ్చేయడం అందరికీ అలవాటే. కానీ ఎప్పుడైనా ఆ బిల్లులో ఏఏ ఛార్జీలు వేశారో చూశారా? రెస్టారెంట్ బిల్లులో సర్వీస్ ఛార్జీ (Service Charge) తప్పనిసరిగా చెల్లించాలా? దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోంది? తెలుసుకోండి.