Home » photogallery » business »

RESERVE BANK OF INDIA WARNS USERS NOT TO USE THIS CARPOOLING APP WHICH DO NOT HAVE NECESSARY PERMISSIONS SS

RBI Warning: అలర్ట్... ఆ యాప్ వాడొద్దు... హెచ్చరిస్తున్న ఆర్‌బీఐ

RBI Warning | స్మార్ట్‌ఫోన్ యూజర్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) హెచ్చరిస్తోంది. ఓ యాప్ వాడకూడదంటూ వార్నింగ్ ఇస్తోంది. అసలు ఆ యాప్ ఏంటీ? ఎవరు ఉపయోగిస్తున్నారు? ఆర్‌బీఐ ఎందుకు వార్నింగ్ ఇస్తోంది? తెలుసుకోండి.