Credit Cards: క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్... అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త రూల్స్

New Rules | మీ దగ్గర క్రెడిట్ కార్డ్ (Credit Card), డెబిట్ కార్డ్ (Debit Card) ఉందా? ప్రతీ నెలా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో లావాదేవీలు జరుపుతున్నారా? రెగ్యులర్‌గా బిల్స్ చెల్లిస్తున్నారా? అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌కి పేమెంట్స్ చేస్తున్నారా? అయితే అక్టోబర్ 1 నుంచి అమలులోకి రాబోయే కొత్త రూల్స్ తెలుసుకోండి.