Home » photogallery » business »

RESERVE BANK OF INDIA REMOVES AUTHENTICATION FOR RECURRING PAYMENTS UP TO RS 15000 KNOW HOW IT WORKS SS

Card Payments: ఇక ఆ పేమెంట్స్‌కి ఓటీపీ అవసరం లేదు... క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ రూల్స్ మారాయి

Card Payments | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ పేమెంట్స్‌పై మరో కీలక నిర్ణయం తీసుకుంది. తరచూ జరిపే పేమెంట్స్‌కి ఇక ఓటీపీ అవసరం లేదు. పూర్తి వివరాలు తెలుసుకోండి.