Home » photogallery » business »

RESERVE BANK OF INDIA RBI TO FRAME NEW RULES TO CONTROL DIGITAL LOANS AND ITS GRIEVANCES AK

RBI: డిజిటల్ రుణాలపై RBI కొత్త నిబంధనలు.. ఫిర్యాదులపై అన్ని రోజుల్లో స్పందించాల్సిందే..

RBI On Digital Loans: డిజిటల్ లోన్‌లకు సంబంధించిన సమస్యలను అధ్యయనం చేయడానికి, దానికి సంబంధించిన నియమాలను సూచించడానికి RBI 2021లో ఒక వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది.