12. గోల్డ్ మానెటైజేషన్ స్కీమ్ ద్వారా వచ్చే వడ్డీపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. అయితే మెచ్యూరిటీ తర్వాత మీరు డిపాజిట్ చేసిన బంగారం మీకు ఇవ్వరు. మీరు డిపాజిట్ చేసిన బంగారం లేదా నగలను కరిగిస్తారు కాబట్టి తిరిగి పొందేప్పుడు అదే బంగారం ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)