Gold: మార్కెట్ రేట్ కన్నా రూ.1,800 తక్కువ ధరకే బంగారం... కొనండి ఇలా

Sovereign Gold Bond 2020 Series VIII | మీరు బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? గోల్డ్‌పై ఇన్వెస్ట్ చేసి లాభాలు పొందాలనుకుంటున్నారా? మీకు ఇదే మంచి అవకాశం. సావరిన్ గోల్డ్ బాండ్ 2020 సిరీస్ 8 మొదలైంది. 2020 జనవరి 13 నుంచి జనవరి 17 వరకు గోల్డ్ బాండ్స్ తీసుకోవచ్చు. మరి గోల్డ్ బాండ్ తీసుకుంటే లాభమేంటో తెలుసుకోండి.