Auto Pay: డెబిట్, క్రెడిట్ కార్డులు వాడుతున్నారా? ఆటో పేమెంట్ కోసం కొత్త రూల్స్

Auto Payment Feature | మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? డెబిట్ కార్డ్ ఉపయోగిస్తున్నారా? మీ క్రెడిట్, డెబిట్ కార్డులతో ఆటో పేమెంట్స్ చేస్తున్నారా? ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. ఆ రూల్స్ గురించి తెలుసుకోండి.