Banks Merger: మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా? అయితే అలర్ట్

Banks Merger | ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి ఈ విలీనం అమలులోకి రానుంది. మరి విలీనం సందర్భంగా కస్టమర్లు గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటో తెలుసుకోండి.