Home » photogallery » business »

RESERVE BANK OF INDIA PROPOSED CARDLESS CASH WITHDRAWALS OPTION TO ALL BANKS AND ATMS USING UPI APP SS

RBI Good News: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్... ఇక ఇలా కూడా డబ్బులు డ్రా చేయొచ్చు

RBI Good News | ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేవారికి రిజర్వ్ బ్యంక్ ఆఫ్ ఇండియా (RBI) శుభవార్త చెప్పింది. ఏటీఎంలో డబ్బులు డ్రా (ATM Cash Withdrawal) చేసే విధానాన్ని మరింత సులభతరం చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.