హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Digital Rupee: డిజిటల్ రుపీ లాంఛ్ చేసిన ఆర్‌బీఐ... ఎలా వాడాలంటే

Digital Rupee: డిజిటల్ రుపీ లాంఛ్ చేసిన ఆర్‌బీఐ... ఎలా వాడాలంటే

Digital Rupee | భారతదేశంలో డిజిటల్ రుపీ సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ రీటైల్ (e₹-R) పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన ఆర్‌బీఐ కొందరు వ్యాపారులకు, కస్టమర్లకు డిజిటల్ రుపీని అందుబాటులోకి తీసుకొచ్చింది.

Top Stories