Home » photogallery » business »

RESERVE BANK OF INDIA HIKES REPO RATE BY 40 BASIS POINTS KNOW HOW IT WILL IMPACT LOAN CUSTOMERS SS

Repo Rate Hike: ఆర్‌బీఐ షాక్... పెరిగిన రెపో రేట్... భారం కానున్న ఈఎంఐలు

Repo Rate Hike | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. రెపో రేట్‌ను భారీగా పెంచేసింది. ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండా ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో సామాన్యులకు ఈఎంఐలు భారం కానున్నాయి. రెపో రేట్ పెంపు ఎలా ప్రభావం చూపిస్తుందో తెలుసుకోండి.