Home » photogallery » business »

RESERVE BANK OF INDIA GOVERNOR SHAKTIKANTH DAS HINTS FOR HIKE IN REPO RATE AK

RBI: బ్యాంక్ వినియోగదారులకు మళ్లీ షాక్ తప్పదా ?.. RBI గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు

RBI Repo Rate: ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో వడ్డీ రేటును పెంచుతూనే ఉంటుందని.. అయితే రెపో రేటు కోవిడ్‌కు ముందు ఉన్న స్థాయికి పెరుగుతుందని చెప్పడం చాలా తొందరగా ఉందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు.