RESERVE BANK OF INDIA CHANGES RULES FOR FIXED DEPOSIT CUSTMERS HERE IS THE FULL DETAILS VB
RBI New Rules: బ్యాంకుల్లో డబ్బులను దాచుకున్న వారికి ఆర్బీఐ షాక్ ఇచ్చింది.. కొత్త రూల్స్ ఇలా ఉన్నాయి..
RBI New Rules: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా( RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్డ్ డిపాజిట్/ టర్మ్ డిపాజిట్ల రూల్స్ సవరించి వాటి స్థానంలో కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఈ నిబంధనలను బ్యాంకులో డబ్బులు దాచుకునే వారు కచ్చితంగా తెలుసుకోవాలి..
వ్యాపారం లేదా ఉద్యోగం చేసేవారు ఎక్కువగా డబ్బులను బ్యాంకుల్లోనే దాచుకుంటారు. అయితే కొంతమంది వాటిని అవసరాలకు తీసుకుంటారు. మరికొంత మంది వాటిని ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని అనుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
అయితే తాజాగా ఆర్బీఐ (Reserve Bank of India) ఫిక్స్డ్ డిపాజిట్/ టర్మ్ డిపాజిట్ల రూల్స్ ను సవరించింది. వాటి స్థానంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
అవేంటంటే.. ఫిక్స్డ్ డిపాజిట్/ టర్మ్ డిపాజిట్లు చేసే వారికి మెచ్యూరిటీ గుడువు అనేది ఉంటుంది. ఆ మెచ్యూరిటీ గుడువు తీరిన తర్వాత కూడా మన డబ్బులను తీసుకోకపోతే తక్కువ వడ్డీ వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
అంటే సేవింగ్ ఖాతాలపై ఎంత వడ్డీ లభిస్తుందో అంతే వడ్డీ వస్తుంది. అయితే ప్రస్తుతం మెచ్యూరిటీ తర్వాత ఎఫ్డీ డబ్బులు తీసుకోకపోతే బ్యాంకులు వాటిని మళ్లీ రెన్యూవల్ చేస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
అలా చస్తే ఎఫ్ డీ మెచ్యూరీటీ గడువు అనేది పెరిగిపోతుంది. కొత్త రూల్స్‌కు సంబంధించి ఆర్బీఐ సర్క్యూలర్ కూడా జారీ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
ఎఫ్డీ డబ్బులు గడువు తీరిన తర్వాత కూడా తీసుకోకపోతే తక్కువ వడ్డీ వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)