1. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాత్కాలిక నిషేధం విధిస్తూ సర్క్యులర్ విడుదల చేసింది. ఇకపై కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆర్బీఐ ఆదేశించింది. పేటీఎం ఐటీ సిస్టమ్‌పై సమగ్రమైన సిస్టమ్ ఆడిట్ జరిపేందుకు ఐటీ ఐడిట్ సంస్థను ఏర్పాటు చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. (ప్రతీకాత్మక చిత్రం)