Home » photogallery » business »

RESERVE BANK OF INDIA ANNUAL REPORT REVEALS RS 2000 CURRENCY NOTES CIRCULATION CONTINUED TO COME DOWN SS

Rs 2000 Notes: రూ.2,000 నోట్లు దొరకవా? ఆర్‌బీఐ ఏం చెబుతోందంటే

Rs 2000 Notes | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.2,000 నోట్లు ముద్రించినప్పటి నుంచి ఈ నోట్లు రద్దవుతాయన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై పార్లమెంట్‌లో ప్రభుత్వం వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. తాజాగా ఆర్‌బీఐ రూ.2,000 నోట్ల సర్క్యులేషన్‌పై కీలక వివరాలు వెల్లడించింది.