అంటే విమాన యాన కంపెనీలు వరుస పెట్టి ప్రయాణికుల కోసం ఆఫర్లు తీసుకువచ్చాయని చెప్పుకోవచ్చు. ఇంకా గోఫస్ట్, స్పైస్ జెట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల విమాన ప్రయాణం చేయాలని భావించే వారు ఈ డీల్స్‌ను సొంతం చేసుకోవచ్చు. తక్కువ ధరలోనే ఫ్లైట్ జర్నీ చేయొచ్చు. ఇవి పరిమిత కాల ఆఫర్లు అని గుర్తించుకోవాలి. అందుకే ముందుగానే సీట్లు బుక్ చేసుకోవడం ఉత్తమం. లేదంటే ఆఫర్ ఉండకపోవచ్చు.