అయితే దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్ కార్డు, బ్యాంక్ వివరాలు, భూమికి సంబంధించి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ స్కీమ్ కింద రూ.2 వేలు పొందే రైతులు ఫేక్ డాక్యుమెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)