Renault Triber: 5 లక్షల్లోపే 7 సీట్ల కారు...ఎంచక్కా లాంగ్ డ్రైవ్ వెళ్లొచ్చు...

గ్రామీణ ప్రాంతాల్లో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. వీరందరీ చాయిస్ ఎక్కువగా ఎస్‌యూవీల వైపే ఈ మధ్యకాలంలో ఉంటోంది. 7 సీటర్ల కార్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంది. ఇటీవల, ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ వాహనాల తయారీ సంస్థ రెనాల్ట్ ఇక్కడ మార్కెట్లో ట్రైబర్ ఎమ్‌పివిని విడుదల చేసింది.