ఫిబ్రవరి 15న రెనాల్ట్ ఆటోమొబైల్ కంపెనీ... కైగర్ ఎస్‌యూవీని ఇండియాలో లాంచ్ చేసింది. ఈ కారు ప్రారంభ ధరను రూ.5.45 లక్షలుగా తెలిపింది. ఈ మోడల్లో టాప్ వేరియంట్ ధరను రూ.9.55 లక్షలుగా తెలిపింది. ఈ కారు 6 కలర్స్‌లో లభిస్తోంది. అంటే కాప్సియన్ బ్లూ, రేడియంట్ రెడ్, మూన్లైట్ సిల్వర్, ప్లానెట్ గ్రే, ఐస్ కూల్ వైట్, మహోగనీ బ్రౌన్ ఆప్షన్లలో లభిస్తోంది. ఈ కారులో మీరు ఫ్రంట్ ట్రి-ఆక్టా ప్యూర్ విజన్ LED హెడ్ ల్యాంప్స్ చూస్తారు. అంతేకాదు LED DRL ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. (PC renault.co.in)