Renault కంపెనీ కార్లపై రూ.1 లక్ష దాకా బంపర్ డిస్కౌంట్...ఇక నిజంగా పండగే...

మీరు ఈ పండగ సీజన్ లో ఒక కారు కొనాలని యోచిస్తున్నారా, అయితే అంతర్జాతీయ కార్ల సంస్థ రెనాల్ట్ భారతదేశంలో తన కార్లపై లక్ష రూపాయల వరకు తగ్గింపును అందిస్తోంది.