కాగా పైన పేర్కొన్న కారు ఆఫర్లు అనేవి కారు వేరియంట్ ప్రాతిపదికన మారుతూ ఉండొచ్చు. ఇంకా ప్రాంతం, డీలర్షిప్ ప్రాతిపదికన కూడా ఆఫర్లు మారతాయి. అందువల్ల మీరు కారు కొనాలని భావిస్తే.. ముందుగా దగ్గరిలో ఉన్న షోరూమ్‌కు వెళ్లి ఆఫర్లు వివరాలను పూర్తిగా తెలుసుకోండి. తర్వాత కారు కొనాలా ? వద్దా ? అనే నిర్ణయం తీసుకోండి.