ఇంకా సొనెట్ మోడల్ కూడా బెస్ట్ సెల్లింగ్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా ఉంది. ఇది టాటా నెక్సాన్, మారుతీ బ్రెజా వంటి మోడళ్లకు పోటీ ఇస్తోంది. దీని రేటు రూ. 7.49 లక్షల నుంచి ఉంది. ఇది కూడా ఎక్స్‌షోరూమ్ ధర. సెల్టోస్, సొనెట్ మోడళ్లు కియా అమ్మకాల్లో ఎక్కువ వాటా కలిగి ఉన్నాయి. 70 శాతం వరకు వాటా ఈ కార్లదే ఉంది.