Renault Kwid, Triber, Duster కార్లపై రూ. 70 వేల డిస్కౌంట్...బెనిఫిట్స్ ఇవే...

Renault buy now pay in 2021: Renualt సంస్థ సెప్టెంబర్ నెలలో తన కస్టమర్ల కోసం కొత్త ఆఫర్లను తీసుకువచ్చింది. కంపెనీ ఈ ఆఫర్‌కు ‘buy now pay in 2021’ అనే ట్యాగ్ లైన్ పేరుతో అనౌన్స్ చేసింది. ఈ సంస్థ ఆఫర్ కింద, మీరు కారును సులభ EMI వాయిదాల్లో చెల్లించవచ్చు.