12. ప్రైజ్‌లు, గిఫ్ట్‌లు, లాటరీల పేరుతో మీకు వచ్చే ఎస్ఎంఎస్లు, ఇమెయిల్స్‌ని పట్టించుకోవద్దు. వాటిలో ఉండే లింక్స్‌ని అస్సలు క్లిక్ చేయొద్దు. మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్, పాస్వర్డ్స్, కార్డు నెంబర్లు, సీవీవీ నెంబర్లు తెలుసుకోవడానికి మోసగాళ్లు వేసే ట్రాప్ ఇది. ఇలాంటి ఇమెయిల్స్ ఎక్కువగా వస్తుంటే బ్లాక్ చేయడం మంచిది. ఎట్టిపరిస్థితుల్లో మీ బ్యాంకు అకౌంట్ వివరాలు, కార్డు డీటెయిల్స్ ఎవరితో షేర్ చేయకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)