Home » photogallery » business »

REMEMBER THESE FIVE FACTORS BEFORE GOING FOR HOME LOAN OR HOUSING LOAN AK GH

Home Loans: లోన్ తీసుకుని ఇల్లు కొనాలనుకుంటున్నారా ? ఈ ఐదు అంశాలు గుర్తుంచుకోండి

Housing Loan: పెద్ద మొత్తంలో లోన్ తీసుకునే ముందు, మీ ఆర్థిక భద్రతను నిర్ధారించుకోవాలి. కోవిడ్ -19 వంటి ప్రస్తుత అనిశ్చితుల దృష్ట్యా, ఎప్పుడైనా వైద్య అత్యవసర పరిస్థితి రావచ్చు. కాబట్టి కుటుంబం మొత్తానికి ఆరోగ్య బీమా పథకాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉండాలి.