5. ఆన్లైన్లో నగలు ఆర్డర్ చేసేముందు రిటర్న్, రీప్లేస్ ఆప్షన్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి. రిటర్న్, రీప్లేస్ పాలసీ నియమనిబంధనలు పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి. మీకు ఒకవేళ నగలు నచ్చకపోతే వెనక్కి పంపే అవకాశం ఉన్న నగల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)