హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Reliance Retail - KKR Deal: రిలయన్స్ రిటైల్‌లో కేకేఆర్ భారీగా పెట్టుబడులు

Reliance Retail - KKR Deal: రిలయన్స్ రిటైల్‌లో కేకేఆర్ భారీగా పెట్టుబడులు

రిలయన్స్‌ రిటైల్‌లోకి పెట్టుబడుల వరద పారుతోంది. ఇప్పటికే సిల్వర్ లేక్ సంస్థ రూ.7500 కోట్ల పెట్టుబడులు పెట్టగా.. తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ పెట్టుబడులు పెట్టింది. రిలయన్స్ రిటైల్‌లో 1.28 శాతం వాటాను రూ.5550 కోట్లకు కొనుగోలు చేసింది.

Top Stories