Home » photogallery » business »

RELIANCE JIO VISTA DEAL US BASED PRIVATE EQUITY FIRM VISTA EQUITY PARTNERS TO INVEST RS 11367 CRORES IN JIO PLATFORMS SS

Reliance Jio-Vista Deal: రిలయెన్స్ జియో-విస్టా డీల్‌లో హైలైట్స్ ఇవే...

Reliance Jio-Vista Deal రిలయెన్స్ జియో మరోసారి వార్తల్లోకి వచ్చింది. మూడు వారాల్లో మూడు డీల్స్‌తో బిజినెస్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా నిలుస్తోంది. ఫేస్‌బుక్, సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ తర్వాత విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ రిలయెన్స్ జియోలో వాటాలు తీసుకుంటోంది. ఈ డీల్ హైలైట్స్ ఏంటో తెలుసుకోండి.