1. రిలయన్స్ జియో (Reliance Jio) తమ యూజర్లకు ఓటీటీ బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్ లాంటి ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్ కాంప్లిమెంటరీగా పొందొచ్చు. జియో పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ యూజర్లకు కొన్ని ప్లాన్స్ పైన మాత్రమే ఈ ఆఫర్స్ లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. Jio Rs 399 Postpaid Plan: జియో రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకున్నవారికి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ఈ మంత్లీ ప్లాన్‌పై 75జీబీ డేటా లభిస్తుంది. ఆ తర్వాత ఉపయోగించే డేటాకు ప్రతీ ఒక జీబీకి రూ.10 చెల్లించాలి. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. జియో యాప్స్ సబ్స్క్రిప్షన్ ఉచితం. (ప్రతీకాత్మక చిత్రం)
4. Jio Rs 599 Postpaid Plan: జియో రూ.599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకున్నవారికి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ఈ మంత్లీ ప్లాన్‌పై 100జీబీ డేటా లభిస్తుంది. ఆ తర్వాత ఉపయోగించే డేటాకు ప్రతీ ఒక జీబీకి రూ.10 చెల్లించాలి. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. జియో యాప్స్ సబ్స్క్రిప్షన్ ఉచితం. ఫ్యామిలీ ప్లాన్ కింద అదనంగా మరో సిమ్ కార్డ్ తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. Jio Rs 799 Postpaid Plan: జియో రూ.799 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకున్నవారికి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ఈ మంత్లీ ప్లాన్‌పై 150జీబీ డేటా లభిస్తుంది. ఆ తర్వాత ఉపయోగించే డేటాకు ప్రతీ ఒక జీబీకి రూ.10 చెల్లించాలి. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. జియో యాప్స్ సబ్స్క్రిప్షన్ ఉచితం. ఫ్యామిలీ ప్లాన్ కింద అదనంగా రెండు సిమ్ కార్డ్స్ తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇక జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ విషయానికి వస్తే రూ.1499, రూ.4199 ప్లాన్స్ తీసుకునేవారికి రూ.1,499 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం యాన్యువల్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. రూ.1499 ప్లాన్‌కు 84 రోజుల వేలిడిటీ, రోజూ 2జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి. రూ.4199 ప్లాన్‌పై 365 రోజుల వేలిడిటీ, రోజూ 3జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్లు పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)