Jio Rs 1,501 Plan: రిలయెన్స్ జియో రూ.1,501 ఆల్ ఇన్ వన్ ప్లాన్ రీఛార్జ్ చేసినవారికి 336 రోజుల వేలిడిటీ లభిస్తుంది. మొత్తం 504 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అంటే రోజుకు 1.5 జీబీ డేటా చొప్పున వస్తుంది. డైలీ లిమిట్ క్రాస్ కాగానే స్పీడ్ తగ్గుతుంది. తక్కువ డేటా ఉపయోగించేవారికి ఈ ప్లాన్ ఉపయోగకరం. ఈ ప్లాన్‌లో జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. నాన్ జియో కాల్స్ 12,000 నిమిషాలు ఉంటాయి. రోజూ 100 ఎస్ఎంఎస్లతో పాటు జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
Jio Rs 1,301 Plan: రిలయెన్స్ జియో రూ.1,301 ఆల్ ఇన్ వన్ ప్లాన్ రీఛార్జ్ చేసినవారికి 336 రోజుల వేలిడిటీ లభిస్తుంది. మొత్తం 164 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అంటే రోజుకు 500 ఎంబీ డేటా చొప్పున వస్తుంది. డైలీ లిమిట్ క్రాస్ కాగానే స్పీడ్ తగ్గుతుంది. తక్కువ డేటా ఉపయోగించేవారికి ఈ ప్లాన్ ఉపయోగకరం. ఈ ప్లాన్‌లో జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. నాన్ జియో కాల్స్ 12,000 నిమిషాలు ఉంటాయి. రోజూ 100 ఎస్ఎంఎస్లతో పాటు జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
Jio Rs 1,001 Plan: రిలయెన్స్ జియో రూ.1,001 ఆల్ ఇన్ వన్ ప్లాన్ రీఛార్జ్ చేసినవారికి 336 రోజుల వేలిడిటీ లభిస్తుంది. మొత్తం 49 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అంటే రోజుకు 150 ఎంబీ డేటా చొప్పున వస్తుంది. డైలీ లిమిట్ క్రాస్ కాగానే స్పీడ్ తగ్గుతుంది. తక్కువ డేటా ఉపయోగించేవారికి ఈ ప్లాన్ ఉపయోగకరం. ఈ ప్లాన్‌లో జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. నాన్ జియో కాల్స్ 12,000 నిమిషాలు ఉంటాయి. రోజూ 100 ఎస్ఎంఎస్లతో పాటు జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
Jio Rs 185 Plan: రిలయెన్స్ జియో రూ.185 ఆల్ ఇన్ వన్ ప్లాన్ రీఛార్జ్ చేసినవారికి 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. మొత్తం 56 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అంటే రోజుకు 2 జీబీ డేటా చొప్పున వస్తుంది. డైలీ లిమిట్ క్రాస్ కాగానే స్పీడ్ తగ్గుతుంది. ఈ ప్లాన్‌లో జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. నాన్ జియో కాల్స్ 500 నిమిషాలు ఉంటాయి. రోజూ 100 ఎస్ఎంఎస్లతో పాటు జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
Jio Rs 155 Plan: రిలయెన్స్ జియో రూ.155 ఆల్ ఇన్ వన్ ప్లాన్ రీఛార్జ్ చేసినవారికి 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. మొత్తం 28 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అంటే రోజుకు 1 జీబీ డేటా చొప్పున వస్తుంది. డైలీ లిమిట్ క్రాస్ కాగానే స్పీడ్ తగ్గుతుంది. ఈ ప్లాన్‌లో జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. నాన్ జియో కాల్స్ 500 నిమిషాలు ఉంటాయి. రోజూ 100 ఎస్ఎంఎస్లతో పాటు జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
Jio Rs 125 Plan: రిలయెన్స్ జియో రూ.125 ఆల్ ఇన్ వన్ ప్లాన్ రీఛార్జ్ చేసినవారికి 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. మొత్తం 15 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అంటే రోజుకు 0.5 జీబీ డేటా చొప్పున వస్తుంది. డైలీ లిమిట్ క్రాస్ కాగానే స్పీడ్ తగ్గుతుంది. ఈ ప్లాన్‌లో జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. నాన్ జియో కాల్స్ 500 నిమిషాలు ఉంటాయి. మొత్తం 300 ఎస్ఎంఎస్లతో పాటు జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
Jio Rs 75 Plan: రిలయెన్స్ జియో రూ.75 ఆల్ ఇన్ వన్ ప్లాన్ రీఛార్జ్ చేసినవారికి 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. మొత్తం 3 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అంటే రోజుకు 0.1 జీబీ డేటా చొప్పున వస్తుంది. డైలీ లిమిట్ క్రాస్ కాగానే స్పీడ్ తగ్గుతుంది. ఈ ప్లాన్‌లో జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. నాన్ జియో కాల్స్ 500 నిమిషాలు ఉంటాయి. మొత్తం 50 ఎస్ఎంఎస్లతో పాటు జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)