సెప్టెంబర్ 1 వరకు ఆఫర్ పొందొచ్చు. రిలయెన్స్ జ్యువెల్స్ #RishtonKaDhaga థీమ్‌తో లేటెస్ట్గా లాంఛ్ చేసిన ఆభర్ కలెక్షన్‌ను దేశంలోని అన్ని రిలయెన్స్ జ్యువెల్స్ షోరూమ్స్, షాప్ ఇన్ షాప్స్‌లో చూడొచ్చు. రిలయెన్స్ జ్యువెల్స్ వెబ్సైట్లో https://www.reliancejewels.com/aabhar/search:aabhar/sort:New+Arrivals/ లింక్‌లో కూడా చూడొచ్చు.