6. మీ క్రెడిట్ స్కోర్‌ను ఈ యాప్‌లో మొదటి మూడు నెలల్లో మూడుసార్లు ఉచితంగా తెలుసుకోవచ్చు. ఫేషియల్ రికగ్నిషన్, ఫింగర్‌ప్రింట్ లాంటి సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. ఛాట్ బేస్డ్ కస్టమర్ సర్వీస్‌ని అందిస్తోంది రియల్మీ. పేటీఎం మనీ, గూగుల్ పే, ఎంఐ క్రెడిట్ లాంటి సంస్థలకు పోటీ ఇవ్వనుంది 'రియల్మీ పేసా'. (image: Realme)