Home » photogallery » business »

RBI NOTIFIES HIKE IN COLLATERAL FREE LOANS TO SHGS RS 20 LAKH DETAILS HERE VB

Dwakra Womans: డ్వాక్రా గ్రూపు మహిళలకు గుడ్ న్యూస్.. ఉచితంగా లోన్ సౌకర్యం.. పూర్తి వివరాలు ఇవే..

Reserve Bank Of India: దీనదయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (DAY-NRLM) కింద స్వయం సహాయక సంఘాలకు (SHG లు) ఎలాంటి తనఖా లేకుండా ఉచిత రుణాలను రూ .10 లక్షల నుండి రూ. 20 లక్షలకు పెంచుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.