2. సీబీడీటీ నోటిఫికేషన్ ప్రకారం అధిక మొత్తంలో బ్యాం కులు, పోస్టాఫీసుల వద్ద లావాదేవీలు చేసే వారు లేదా కరెం ట్ లేదా క్యా ష్ క్రెడిట్ ఖాతాను తెరిచేవారు. పాన్ లేదా ఆధార్లను తప్పనిసరిగా వెల్లడించాలి. బ్యాం కులు, పోస్టాఫీసుల్లో నగదు డిపాజిట్, విత్‌డ్రాలపై కొత్త నియమాలు తెలుసుకొండి. (ప్రతీకాత్మక చిత్రం)
6. నగదు లావాదేవీల్లో ఈ కొత్త నిబంధనలను అమలు చేసేందుకు అధికారులు ఆదాయపుపన్న నిబంధనలు, 1962కు పలు సవరణలు చేశారు. ఈ సవరణలను సీటీడీటీ గుర్తించింది. ముఖ్యంగా ఇటువంటి లావాదేవీలను పాన్, ఆధార్, డెమగ్రఫీ, బయోమెట్రిక్ సమాచారాన్ని సెక్షన్ 139 ఏ ప్రకారం ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కామ్ టాక్స్ (సిస్టమ్), డైరెక్ట్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ (సిస్టమ్స్) వారి ద్వారాగాని సదరు డిపార్ట్మెంట్ అధికారి ద్వారా ధ్రువీకరించాలి. (ప్రతీకాత్మక చిత్రం)