5. కస్టమర్లు మారటోరియం ఎంచుకుంటే ఎంత నష్టపోతారో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI లెక్కేసి మరీ చెప్పింది. ఉదాహరణకు ఓ వ్యక్తి 30 లక్షల హోమ్ లోన్ తీసుకున్నాడనుకుందాం. మరో 15 ఏళ్లు ఈఎంఐ చెల్లించాలి. మారటోరియం ఉంది కదా అని ఈఎంఐలు మూడు నెలలు వాయిదా వేసుకుంటే అదనంగా వడ్డీ రూ.2.34 చెల్లించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. మీరు మారటోరియం ఎంచుకుంటే వడ్డీ+జీఎస్టీ కలిపి రూ.1,739 చెల్లించాలి. అంటే 2020 జూన్ 12న మీరు చెల్లించాల్సిన క్రెడిట్ కార్డు బిల్లు రూ.11,739. ఇక ఇతర లోన్స్ విషయానికొస్తే ఓ వ్యక్తి 9% వడ్డీకి రూ.25 లక్షలు టర్మ్ లోన్ తీసుకున్నాడు. 240 నెలలు రూ.22,493 చొప్పున ఈఎంఐ చెల్లించాలి. 2020 మార్చి 31 నాటికి 24,53,182 ప్రిన్సిపల్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)