Home » photogallery » business »

RBI HAS ANNOUNCED THAT FROM NOW ON ADDITIONAL CHARGES WILL BE LEVIED ON THOSE WHO MAKE UPI BASED PAYMENTS THE FULL DETAILS ARE AS FOLLOWS VB

UPI Transaction Charges: ఇక నుంచి ఫోన్ పే, Google Pay, పేటీఎం లావాదేవీలపై చార్జీ.. ఆర్బీఐ కీలక నిర్ణయం..

చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆన్ లైన్ మనీ ట్రాన్సాక్షన్ పై అవగాహన ఉంటుంది. అంతే కాదు.. వాళ్లు కూడా యూపీఐ ద్వారా పేమెంట్లు చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే.. యూపీఐ బేస్డ్ ఫండ్ ట్రాన్స్‌ఫర్‌పై కూడా ఛార్జీల విధింపునకు ఆబీఐ రంగం సిద్ధం చేస్తోంది.