Home » photogallery » business »

RBI HARBINGER 2021 HACKATHON RESERVE BANK OF INDIAS GLOBAL HACKATHON REGISTRATION BEGINS TOMORROW WITH UP TO RS 40 LAKH PRIZE MONEY SS

RBI Hackathon: రేపటి నుంచి ఆర్‌బీఐ హ్యాకథాన్ రిజిస్ట్రేషన్... రూ.40 లక్షల బహుమతి గెలుచుకోండి ఇలా

RBI Hackathon | హ్యాకథాన్ ఈవెంట్స్‌లో పాల్గొనే ఆసక్తి ఉన్నవారికి గుడ్ న్యూస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తొలి హ్యాకథాన్ నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్‌లో పాల్గొని రూ.40 లక్షల వరకు గెలుచుకోవచ్చు. ఈ హ్యాకథాన్ వివరాలు తెలుసుకోండి.