అందువల్ల బ్యాంకుల్లో డబ్బులు దాచుకునే వారు మరీముఖ్యంగా కోఆపరేటివ్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసే వారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. బ్యాంక్ ఆర్థిక స్థితి గతులను కూడా గమనించాలి. తర్వాతనే డబ్బులు దాచుకోవాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బ్యాంక్ దివాలా తీస్తే.. పెట్టిన డబ్బులు కూడా చేతికి రాకపోవచ్చు. అప్పుడు నష్టపోవాల్సి వస్తుంది. అందుకే డబ్బులు పెట్టేటప్పుడు అన్ని విషయాలు చెక్ చేసుకోవాలి.