డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) స్కీమ్ కింద బ్యాంక్ డిపాజిట్ దారులు అందరికీ వారి డబ్బులు వెనక్కి వస్తాయి. రూ. 5 లక్షల వరకు డబ్బులు దాచుకున్న వారికి పూర్తి డబ్బులు లభిస్తాయి. ఆపైన డిపాజిట్ చేసుకొని ఉంటే.. వారికి కూడా రూ. 5 లక్షల వరకే వస్తాయి. అందువల్ల బ్యాంక్లో డబ్బులు దాచుకునేటప్పుడు దాని ఆర్థిక పరిస్థితులు కూడా గమనించాలి. లేదంటే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.