రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో బ్యాంక్ పై ఆంక్షలు విధించింది.నగదు విత్రాతో పాటు పలు లావాదేవీల నిర్వహణపై పరిమితులు విధించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రకు చెందిన శంకర్ రావు పూజారి నూతన్ నగరి సర్కారీ బ్యాంక్ పై ఈ ఆంక్షలను విధించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. (ప్రతీకాత్మక చిత్రం)