Bank EMI: బ్యాంక్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా.. వారి కోసం ఆర్బీఐ ఓ ఆఫర్ ప్రకటించింది.. వివరాలు తెలుసుకోండి..

Bank EMI: కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరుస్తున్న క్రమంలో దేశంలోని చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ను విధించాయి. దీంతో చాలా మంది ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. లోన్ ఈఎంఐ కట్టలేక సతమతమౌతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీపికబురు అందించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.