మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకున్న వాటన్నింటిపై విచారణ జరిపించి అర్హులకు రేషన్ కార్డులు అందజేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో 2.91 లక్షల మంది అర్హులున్నారని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే కేంద్రం మాత్రం 53 లక్షలు కార్డులకు మాత్రమే పరిమితం చేసి 1.81 లక్షల మంది లబ్ధిదారుల గుర్తించిందన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)