ఢిల్లీ నుంచి హర్యానాలోని రోహ్తక్ వైపుగా వెళ్లేవారు లగ్జరీ ఫాస్ట్ ట్రైన్ సౌకర్యాన్ని త్వరలో పొందున్నారు. ఢిల్లీ - రోహ్తక్ మధ్య బహదూర్‌ఘర్, సంప్లా మీదుగా హైస్పీడ్ రైల్ లైన్ నిర్మించబోతున్నారు. ఈ కారిడార్ పూర్తయ్యాక.. ఇక్కడ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. (image credit - twitter - @moronhumor)
ఢిల్లీ - రోహ్తక్ మధ్య దాదాపు 70 కిలోమీటర్ల దూరాన్ని వారు అరగంటలోపే చేరుకుంటారు. (image credit - twitter - ANI)" width="1920" height="1080" /> ఈ కారిడార్ వల్ల లక్షల మంది బహదూర్‌ఘర్ ప్రయాణికులు ప్రయోజనం పొందుతారు. ఢిల్లీ - రోహ్తక్ మధ్య దాదాపు 70 కిలోమీటర్ల దూరాన్ని వారు అరగంటలోపే చేరుకుంటారు. (image credit - twitter - ANI)
హర్యానా ప్రభుత్వం ప్రిపేర్ చేస్తోంది. ఇందులో ఎన్ని ట్రైన్ లైన్స్ ఉండాలి, ఎలైన్మెంట్ ఎలా ఉండాలి, భూమి ఎంత అవసరం, ఎన్ని స్టేషన్లు ఉంటాయి, ఎంత మంది ప్యాసింజర్లు ఉన్నారు, ఖర్చు ఎంత అవుతుంది వంటివి వివరాలన్నీ ఉంటాయి. డీపీఆర్ పూర్తయ్యాక.. హర్యానా ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. (image credit - twitter - ANI)" width="1920" height="1080" /> DPRని హర్యానా ప్రభుత్వం ప్రిపేర్ చేస్తోంది. ఇందులో ఎన్ని ట్రైన్ లైన్స్ ఉండాలి, ఎలైన్మెంట్ ఎలా ఉండాలి, భూమి ఎంత అవసరం, ఎన్ని స్టేషన్లు ఉంటాయి, ఎంత మంది ప్యాసింజర్లు ఉన్నారు, ఖర్చు ఎంత అవుతుంది వంటివి వివరాలన్నీ ఉంటాయి. డీపీఆర్ పూర్తయ్యాక.. హర్యానా ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. (image credit - twitter - ANI)
ఢిల్లీ రాజధాని ప్రాంతం (NCR) పరిధిలో 46 లక్షల మంది ఉండగా.. అక్కడ మొదటి రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (RRTS) ప్రారంభమైంది. ఇందులో ఢిల్లీలోని చాలా మున్సిపాలిటీలు కనెక్ట్ అయ్యాయి. RRTS లో రైళ్లు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలవు. వాటి సగటు వేగం గంటకు 100 కిలోమీటర్లుగా ఉంది. (image credit - twitter - @moronhumor)