Home » photogallery » business »

RAJNISH WELLNESS SHARES DELIVERED 600 PERCENT RETURN IN JUST 6 MONTHS NOW COMPANY GIVING BONUS SHARE SK

Stock Market: 6 నెలల్లోనే అద్భుతం..లక్షకు రూ.6 లక్షల లాభం.. మీరూ ఇన్వెస్ట్ చేశారా?

Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాలు ఎప్పుడు వస్తాయో.. నష్టాలు ఎప్పుడు వస్తాయో.. ఊహించడం కష్టం. ఐతే మార్కెట్ డల్‌గా ఉన్నప్పటికీ.. కొన్ని కంపెనీల షేర్లు మాత్రం అద్భుతంగా ర్యాలీ చేస్తుంటాయి. 6 నెలల్లోనే 625 శాతం రాబడి తీసుకొచ్చిన అలాంటి ఓ స్టాక్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.